language
english

వీధి చివ‌ర ఉంటాదో టీ కొట్టు : మిలియన్ వ్యూస్ దాటిన ఎంసీఏ సాంగ్

గ త రెండేళ్లుగా వ రుస విజ యాల తో నాని దూసుకుపోతున్న సంగ తి తెలిసిందే. భ లే భ లే మ గాడివోయ్ నుంచి నిన్ను కోరి వ ర కు వ రుస గా ఆరు విజ యాల ను సొంతం చేసుకున్న ఈ యువ క థానాయ కుడు.. ప్ర స్తుతం వేణు శ్రీ రామ్ ద ర్శ క త్వంలో ఎం.సి.ఎ (మిడిల్ క్లాస్ అబ్బాయి) సినిమా చేస్తున్నాడు. ఫిదా ఫేమ్ సాయిప ల్ల వి ఇందులో హీరోయిన్ గా న టిస్తుండ గా.. సీనియ ర్ హీరోయిన్ భూమిక ఓ కీల క పాత్ర పోషిస్తోంది. సినిమా షూటింగ్ శ ర వేగంగా కొన సాగుతోంది. షర్ట్‌ బటన్‌ వూడిపోతే పిన్నీస్‌ పెట్టుకుని మ్యానేజ్‌ చేశావా? ఇటివలే ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. ఎప్పుడైనా షర్ట్ బటన్ వూడిపోతే పిన్నీస్ పెట్టుకుని మ్యానేజ్ చేశావా? మామూలు జీన్స్ ని బ్లేడ్ తో కట్ చేసి టోర్న్ జీన్స్ లా కలర్ ఇచ్చావా? అంతెందుకు ఎప్పుడైనా అలా రోడ్డుపై వెళుతూ బస్ స్టాప్ లో ఓ అందమైన అమ్మాయిని చూసి ఇద్దరు ముగ్గురు పిల్లలతో ఓ ఫ్యామిలీ ఫొటోను వూహించుకున్నావా? ఇవన్నీ చేసుంటే తెలిసేది ఎంసీఏ అంటే మిడిల్ క్లాస్ అబ్బాయని అని ఓ డైలాగ్ చెప్పాడు నాని. ఇప్పటికైతే మంచి పాజిటివ్ బజ్ తోనే సాగుతోందీ సినిమా.. టైటిల్ సాంగ్‌ విడుద‌ల వీధి చివ‌ర ఉంటాదో టీ కొట్టు నిన్ననే ఈ సినిమాలోని టైటిల్ సాంగ్ ని విడుద ల చేశారు. వీధి చివ ర ఉంటాదో టీ కొట్టు.. ఆడ మేం తాగే టీ ఏమో వ న్ బై టూ అంటూ సాగుతోన్న ఈ సాంగ్ అదుర్స్ అనిపిస్తోంది. ప్ర తి చ ర ణం చివ ర మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం ఎమ్ సీఏ అంటూ సాగుతోంది. అప్పుడే మిలియన్ వ్యూస్ దాటేసింది. పాస్‌బుక్‌లో పైస‌ల క‌న్నా ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్స్ ఎక్కువ పాస్ బుక్ లో పైస ల క న్నా ఫేస్ బుక్ లో ఫ్రెండ్స్ ఎక్కువ అనే ఈ పాట లోని రెండు లైన్ల ను నాని త న ట్విట్ట ర్ ఖాతాలో పేర్కొంటూ ఈ పాట ను విడుద ల చేశాడు. ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వ హిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో ఫిదా సినిమా హీరోయిన్ సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం డిసెంబర్ 15న విడుదల దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు కాబట్టి మ్యూజికల్ గా కూడా ఈ చిత్రంపై మంచి హోప్స్ పెట్టుకున్నారు ప్రేక్షకులు. నూతన దర్శకుడు వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 15న విడుదల చేయాలని నిర్ణయించిన టీమ్ ప్రచార కార్యక్రమాల్ని ముమ్మరం చేసింది.

Comments

comments

Movie News
Telugu News