language
english

హాట్ ‌హాట్‌గా సాయిధరమ్ తేజ్ హీరోయిన్.. ఫోటోషూట్‌తో హల్‌చల్

లారిస్సా బొనెసి బ్రెజిల్ జాతీయురాలు. చైనా, అర్జెంటీనా, థాయ్ లాండ్ లో మోడలింగ్ లో రాణించిన తర్వాత 2011 నుంచి భారత్ లో మోడలింగ్, సినిమాల్లో కెరీర్ ను కొనసాగిస్తున్నది. ఎన్నో అంతర్జాతీయ ఉత్పత్తి కంపెనీలకు ఆమె మోడలింగ్ చేశారు. ప్రస్తుతం హిందీ, తెలుగు సినిమాల్లో నటించేందుకు ఉత్సాహం చూపుతున్నది. అంతేకాకుండా ఫిలిప్స్, వివెల్ సోప్, మహింద్రా లాంటి కంపెనీలకు మోడలింగ్ చేస్తున్నారు. అయితే తాజాగా లారిస్సా చేసిన ఫొటోషూట్ సోషల్ మీడియాలో హల్ చల్ రేపుతున్నది. బాలీవుడ్‌లో హంగామా బాలీవుడ్‌లో లారిస్సా హంగామా అక్షయ్ కుమార్, జాన్ అబ్రహం నటించిన దేశీ బాయ్ చిత్రం ద్వారా బాలీవుడ్ లోకి ప్రవేశించారు. ఆ తర్వాత సైఫ్ ఆలీ ఖాన్ తో గో గోవా గాన్ అనే చిత్రంలో లారిస్సా నటించింది. తిక్కలో సాయిధరమ్ తేజ్‌తో తిక్క చిత్రంలో సాయిధరమ్ తేజ్‌తో 2016లో మెగా హీరో సాయిధరమ్ తేజ్ తో తిక్క చిత్రంలో నటించడం ద్వారా టాలీవుడ్ కు లారిస్సా పరిచయమైంది. తిక్క చిత్రంలో లారిస్సా గ్లామర్ గా కనిపించింది. తిక్క షూట్‌లో క్లోజ్ తిక్క షూట్‌లో క్లోజ్ ఫ్రెండ్‌షిప్ తిక్క చిత్రంలో సాయి ధరమ్ తేజ్ తో కలిసి నటించినప్పుడు వారిద్దరి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఏర్పడింది. ఈ మధ్య సాయిధరమ్ తేజ్ తో కలిసి ఉన్న వీడియోను పోస్ట్ చేసింది. ప్రేమిస్తానని చెప్పు అని సాయిధరమ్ తేజ్ ను అనడం ఆ వీడియోలో కనిపించింది. హ్యాపీ బర్త్ డే లారిస్సా హ్యాపీ బర్త్ డే లారిస్సా బొనేసి ఈ వీడియో ఎప్పటికీ నా ఫేవరేట్ వీడియో. ఈ ప్రపంచంలోనో నీవు బెస్ట్. హ్యాపీ బర్త్ డే తేజూ.. లవ్ యూ పాగల్ అని లారిస్సా వీడియోతోపాటు ఓ సందేశాన్ని పోస్ట్ చేసింది. హాట్ హాట్‌గా ఫొటోషూట్ హాట్ హాట్‌గా లారిస్సా ఫొటోషూట్ తాజాగా లారిస్సా చేసిన ఫొటోషూట్ కు బ్రహ్మండమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ ఫోటో షూట్ కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోను సాయిధరమ్ తేజ్ లైక్ చేయడం గమనార్హం.

Comments

comments

Movie News
Telugu News