language
english

Nri

Date:November 20, 2017

చెన్నై: భారతీయ మహిళకు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. ప్రవాస చెన్నై మహిళ షెఫాలీ రంగనాథన్ (38) అమెరికాలోని ప్రఖ్యాత నగరం సియాటెల్ కు డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు.2014-15 నుంచి రవాణా విభాగంలో షెఫాలీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉంటున్నారు. ఆ రంగంలో ఆమె రాణించడంతో ఆమెలోని నాయకత్వ లక్షణాలను గుర్తించిన సియాటెల్ మేయర్ జెన్నీ డెర్కన్ షెఫాలీని తన టీమ్ లో చేర్చుకుని డిప్యూటీ మేయర్ గా నియమించారు.చిన్నతనం నుంచి షెఫాలి చురుకైన వ్యక్తి అని, …

 
Date:November 16, 2017

రియాద్: కన్నవారిని, కట్టుకున్న భార్యను, పిల్లలను వదిలి ఎడారి దేశానికెళ్లి.. అక్కడ 14 ఏళ్లపాటు పనిచేస్తూ కుటుంబాన్ని ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసిన ఓ వ్యక్తి అనారోగ్య కారణాలతో సొంతూరికి వస్తూ.. చివరికి విమాన ప్రయాణంలోనే కన్నుమూశాడు.దారుణం: అమెరికాలో భారతీయ విద్యార్థి దారుణ హత్యఇదో భారతీయుడి విషాధగాథ. కేరళలోని మలప్పురం ప్రాంతానికి చెందిన మహమ్మద్ సలీమ్ (35) పధ్నాలుగేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం సౌదీకి వెళ్లాడు. అక్కడ రియాద్ లో ఎలక్ట్రీషియన్ గా పని చేస్తూ తనతోపాటు తన …

 
Date:

కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఓ భారతీయ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. ఓ గ్రాసరీ స్టోర్ లో జరిగిన దోపిడీలో పంజాబ్ కు చెందిన ధరమ్ ప్రీత్ సింగ్ జస్సెర్(21) దుండగుల చేతిలో మరణించాడు.మూడేళ్ల క్రితం స్టూడెంట్ వీసాపై అమెరికాకు వెళ్లిన ధరమ్ ప్రీత్ కాలిఫోర్నియాలో ఉంటున్నాడు. ఇతడు ఫ్రెస్నోలోని ఓ గ్రాసరీ స్టోర్ లో రాత్రి పూట పార్ట్ టైం జాబ్ కూడా చేస్తున్నాడు.మంగళవారం రాత్రి ధరమ్ ప్రీత్ విధుల్లో ఉండగా ఘోరం జరిగిపోయింది. …

 
Date:November 15, 2017

షార్జా: గల్ఫ్ దేశాల్లో లంచం తీసుకున్నా, ఇచ్చినా నేరమే. పట్టుబడిన వారికి తీవ్రమైన శిక్షలు ఉంటాయి. లంచం ఇచ్చినట్లు తేలితే కఠిన శిక్ష పడుతుందని తెలిసినా ఓ అధికారికి లంచం ఇవ్వచూపింది ఓ మహిళ.యువతి స్నానం చేస్తుండగా చిత్రీకరిస్తూ అడ్డంగా దొరికిన యువకుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని షార్జా నగరంలో వెలుగులోకి వచ్చిన ఓ ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఓ మహిళ(30) డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షలో విఫలమైంది. ఒక్కసారి, రెండుసార్లు కాదు… …

 
Date:

దుబాయ్: భారత్ కు చెందిన 21 ఏళ్ల యువకుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని దుబాయ్ నగరంలో నీచమైన పనికి పాల్పడ్డాడు. తనతోపాటు అదే కంపెనీలో పని చేస్తున్న మహిళను మొబైల్ ఫోన్ లో నగ్నంగా చిత్రీకరించాడు.దారుణం: ప్రార్థన కోసం వచ్చిన అమ్మాయిని.. చర్చ్ ఫాదర్ ఏం చేశాడంటే…ఫిలిప్పైన్స్ కు చెందిన ఓ యువతి(28) రాత్రి సమయంలో కంపెనీలోని బాత్ రూంకు వెళ్లడాన్ని గమనించిన ఈ యువకుడు పక్కనే ఉన్న మరో రూం నుంచి యువతిని తొంగిచూశాడు.ఆమె …

 
Date:November 9, 2017

వాషింగ్టన్: అమెరికాలో మరోసారి జాత్యాహంకారం బుసలుకొట్టింది. న్యూజెర్సీలోని అయిదో పెద్ద నగరమైన ఎడిసన్ లో ఓ భారతీయ మహిళ శ్వేతజాతీయులకు టార్గెట్ గా మారింది. నగర స్కూల్ బోర్డు ఎన్నికలో పోటీ చేస్తున్న భారతీయ మూలాలున్న ఫాల్గుణి పటేల్ పై జాత్యహంకార మాఫియా విష ప్రచారానికి తెరలేపింది.ఫాల్గుణి పటేల్ ను బయటి వ్యక్తిగా పేర్కొంటూ, జాత్యహంకార పదజాలంతో కూడిన మేక్ ఎడిసన్ గ్రేట్ ఎగైన్ అనే నినాదాన్ని హెడ్ లైన్ గా పెట్టి ఉన్న పోస్టు కార్డులను …

 
Date:November 8, 2017

మిన్నెసోటా: ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించాలని ఎన్నో కలలు కన్నాడు. కుటుంబాన్ని ఉన్నత స్థితిలో నిలపాలని కోటి ఆశలు పెట్టుకున్నాడు. లక్ష్యానికి అనుగుణంగా చదువు, జీవితాన్ని కొనసాగించాలని అమెరికాలో అడుగుపెట్టాడు.కానీ అతడి ఆశలు అడియాశలే అయ్యాయి. విధికి ఎదురునిలవలేక కన్నుమూశాడు. భార్య, కొడుకు, కుటుంబ సభ్యులు, స్నేహితులకు శాశ్వతంగా దూరమయ్యాడు. తన లక్ష్యానికి శాశ్వత విరామం ప్రకటించాడు.ఇది విజయవాడకు చెందిన, అమెరికాలో నివసిస్తున్న మాల్యాద్రి నల్లపనేని(33) కథ. భార్య శిరీషతో కలిసి మల్యాద్రి అమెరికాలోని మిన్నెసోటాలో నివాసముంటున్నాడు. వీరికి …

 
Date:November 6, 2017

రియాధ్, సౌదీ: ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ బిజినెస్ మన్ ఆయన. ఫోర్బ్స్ ప్రకటించిన.. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ధనవంతులైన వారిలో 41వ స్థానంలో ఉన్నారాయన. పైగా ఆయన సౌదీ రాజకుటుంబానికి చెందిన వ్యక్తి కూడా. ఆయన పేరు అల్ వాలీద్ బిన్ తలాల్.సౌదీలో అల్ వాలీద్ బిన్ తలాల్ పేరు తెలియని వారు ఉండరంటే అందులో అతిశయోక్తి లేదు. సౌదీతో వ్యాపార సంబంధాలు ఉన్న ఏ దేశమైనా.. ఇతడితో సన్నిహిత సంబంధాలు నెరపకుండా ఉండదు.అలాంటి అల్ వాలీద్ …

 
Date:November 4, 2017

కడప/రియాద్: భర్త మరణించడంతో.. కుమార్తె భవిష్యత్తు కోసం కష్టపడి పని చేసి నాలుగు రాళ్లు సంపాదించాలనే ఉద్దేశంతో అప్పులు చేసి మరీ సౌదీకి వెళ్లిన ఓ తెలుగు మహిళ అక్కడ చిక్కుల్లో పడింది.అయిదు నెలల నుంచి జీతం అందక, స్వదేశానికి రావడానికి ఆమె యజమాని అంగీకరించక.. ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాకు చెందిన శివమ్మ అనే మహిళ నరకయాతన అనుభవిస్తోంది. యజమాని చిత్రహింసలను తట్టుకోలేక సోషల్ మీడియాలో ఆమె ఓ వీడియోను పోస్ట్ చేసింది. నెలకు రూ.30 …

 
Date:November 2, 2017

టెక్సాస్: ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు ఆదివారం, అక్టోబర్ 22న సాహిత్య వేదిక సమన్వయకర్త సింగిరెడ్డి శారద అధ్యక్షతన నిర్వహించబడింది. ప్రవాసంలో నిరాటంకంగా 123 నెలల పాటు సాహితీ వేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించటం ఈ సంస్థ విశేషం.డాలస్ లోని భాషాభిమానులు, సాహితీ ప్రియులు ఈ సమావేశానికి విచ్చేసి, జయప్రదం చేసారు.కార్యక్రమంలో లాస్య సుధ డాన్స్ అకాడమీ డా. కలవగుంట సుధ …

 
Date:October 30, 2017

న్యూయార్క్: తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ బోస్టన్(టీఏజీబీ) ఆధ్వర్యంలో బోస్టన్ తెలుగు కమ్యూనిటీసభ్యులు, ఇతర కమిటీ సభ్యులు, వాలంటీర్లు, బోస్టన్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ కమిటీ, బోర్డ్ ట్రస్టీలు ఘనంగా దసరా, దీపావళి వేడుకళను జరుపుకున్నట్లు టీఏజీబీ అధ్యక్షులు శ్రీనివాస్ బచ్చు తెలిపారు. వెయ్యిమందికి పైగా తెలుగు ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు సంస్కృతి, భారతీయ సాంప్రదాయంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.అక్టోబర్ 28న, నషౌ హైస్కూల్(సౌత్ న్యూహ్యంప్షైర్లో జరిగిన ఈ వేడుకలు ఎప్పటి లాగే పండగ వాతావరణాన్ని …

 
Date:October 28, 2017

దుబాయ్: ఈ ప్రకటన చూస్తే పాపం నిరుద్యోగులు ఎగిరి గంతేస్తారు. అంతేకాదు, అప్పటికప్పుడే దుబాయ్ వెళ్లే ప్రయత్నాలు ఆరంభిస్తారు. దుబాయ్ లోని ఓ కంపెనీ తన సేల్స్ విభాగంలో ఉద్యోగాలకు భారీ జీతాన్ని ఆఫర్ చేసింది.దుబాయ్ లోని అల్సాప్ అండ్ అల్సాప్ ఎస్టేట్ అనే కంపెనీ ఏడాదికి 2 లక్షల పౌండ్లు అంటే మన కరెన్సీలో అక్షరాలా ఒక కోటి 70 లక్షల 36 వేల రూపాయలు జీతం ఇస్తామంటూ ఒక భారీ ప్రకటన విడుదల చేసింది.అభ్యర్థులకు …

 
Movie News
Telugu News