language
english

Sports

Date:November 13, 2017

హైదరాబాద్: భారత క్రికెటర్లు ఫిట్ నెస్ కు అత్యంత ప్రాధాన్యమిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా, క్రికెటర్లు డీఎన్ ఏ పరీక్షకు హాజరవుతున్నారు. ఫిట్ నెస్ విషయంలో ఎక్కడా రాజీ పడరాదని నిర్ణయించుకున్న బోర్డు, ఇందులో భాగంగా భారత ఆటగాళ్లందరికీ డీఎన్ ఏ టెస్టులు నిర్వహిస్తోంది.ఈ డీఎన్ఏ టెస్టుతో ప్రతి క్రికెటర్ జన్యు సంబంధ ఫిట్ నెస్ వివరాలు తెలుస్తాయి. ఓ ఆటగాడు తన వేగాన్ని, కండలను పెంచుకోవడానికి.. కొవ్వును కరిగించుకోవడంతో పాటు… కోలుకునే సమయం గురించి మరింత …

 
Date:

హైదరాబాద్: టీ20ల్లో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన ఆటతీరుని మార్చుకోవాలని క్యాబ్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సూచించాడు. టీ20లకు ధోని వీడ్కోలు పలికి యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించాలని ఇటీవల విమర్శలు వచ్చిన నేపథ్యంలో సౌరవ్ గంగూలీ స్పందించాడు.వన్డేలతో పోలిస్తే టీ20ల్లో ధోనీ రికార్డు ఏమంత గొప్పగా లేదు. ఈ విషయంపై జట్టు మేనేజ్ మెంట్, కెప్టెన్ విరాట్ కోహ్లిలు ప్రత్యేకంగా ధోనితో మాట్లాడాలి. ధోనిలో సామర్థ్యానికి కొదవలేదు. కాకపోతే టీ 20ల్లో భిన్నంగా …

 
Date:November 12, 2017

న్యూఢిల్లీ: భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన రిటైర్మెంట్ పైన వస్తున్న సూచనలు, సలహాలపై స్పందించాడు. ధోనీ మిస్టర్ కూల్ గా పేరుగాంచారు. ఈ విషయంలో తనపై కొందరు చేస్తున్న కామెంట్ల పైన కూడా అలాగే స్పందించాడు. #13; తన రిటైర్మెంట్ గురించి ధోనీ మాట్లాడుతూ, ఎవరి అభిప్రాయాలు వాళ్లకు ఉంటాయని చెప్పాడు. వాటిని గౌరవించాల్సిన అవసరం ఉందని తెలిపాడు. ఇక తన వరకు వస్తే దేశానికి ప్రాతినిధ్యం వహించడమే గొప్ప విషయం …

 
Date:November 11, 2017

హైదరాబాద్: తాను వాడని, నమ్మకం లేని వాటికి అంబాసిడర్ గా ఉండనని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి స్పష్టం చేశాడు. ప్రధానంగా ఫిట్ నెస్ ను కాపాడుకునే క్రమంలో సాఫ్ట్ డ్రింక్స్ కు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో పెప్పీతో తనకున్న బంధానికి పుల్ స్టాఫ్ పెట్టినట్లు కోహ్లీ తెలిపాడు. #13;కొన్ని ఉత్పత్తులను నేను వాడటం లేదు. కేవలం డబ్బులు తీసుకుంటున్నాను కాబట్టి అలాంటి వాటిని ప్రమోట్ చేస్తూ వాడమని అభిమానులకు చెప్పలేను. నేను వాడని, నాకు …

 
Date:

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్ లో రాణించినా.. రాణించకున్నా కొంతమంది ఆటగాళ్లకు మాజీల మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది. అలాంటి క్రికెటర్లలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఒకడు. టీ20ల నుంచి ధోని తప్పుకుని యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని వీవీఎస్ లక్ష్మణ్ , అజిత్ అగార్కర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. #13;ఇటీవల న్యూజిలాండ్ తో ముగిసిన మూడు టీ20ల సిరిస్ లో రాజ్ కోట్ వేదికగా జరిగిన రెండో టీ20లో భారీ లక్ష్యం ముందున్నా.. ధోని …

 
Date:

హైదరాబాద్: రంజీ ట్రోఫీలో భాగంగా విదర్భ-బెంగాల్ మధ్య జరిగిన మ్యాచ్ లో అపశ్రుతి చోటు చేసుకుంది. బెంగాల్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్ లో బెంగాల్ తో జరుగుతున్న మ్యాచ్ లో విదర్భ ఆల్ రౌండర్ ఆదిత్య సర్వాతే తలకు బలంగా బంతికి తగలడంతో క్రీజులో కుప్పకూలిపోయాడు. #13;శుక్రవారం మూడో రోజు ఆటలో భాగంగా ఆదిత్య 60 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తుండగా ప్రత్యర్థి జట్టు ఆటగాడు ఇషాన్ పోరెల్ వేసిన బంతి అతనికి బలంగా తాకింది. బంతిని …

 
Date:

హైదరాబాద్: మాంచెస్ట ర్ యునైటెడ్ జ ట్టు విజ యాల్లో కీల క పాత్ర పోషించిన ఆ జ ట్టు మిడ్ ఫిల్డ ర్ అండ ర్ హెరెరా త ర్వాతి సీజ న్ లో మ రో జ ట్టు త రుపున ఆడ డానికి సిద్ధ మ వుతున్నాడు. వ చ్చే ఏడాది నుంచి జ రిగే లీగ్ ల్లో అత ను ఆట్లెటికో మాడ్రిడ్ జ ట్టు త రుపున ఆడేందుకు సిద్ధమయ్యాడు. …

 
Date:

హైదరాబాద్: అసోంలోని డిబ్రూగ ర్ లో యూనిసెఫ్( యునైటెడ్ నేష న్స్ చిల్డ్ర న్స్ ఫండ్) ఆధ్వ ర్యంలో నిర్వ హించిన ఇంట ర్నేష న ల్ చిల్డ్ర న్స్ డే వేడుక ల్లో జాతీయ మ హిళా ఫుట్ బాల్ జ ట్టు పాల్గొంది. ఈ కార్య క్రమంలో అర్జున అవార్డు విజేత, మాజీ ఇంట ర్నేష న ల్ ఫుట్ బాల్ ప్లేయ ర్ బెంబెం దేవితో పాటు, బాలా దేవి, క మ …

 
Date:

లండ న్ : అర్జెంటీనా జట్టు తీసుకున్న నిర్ణ యానికి ప్రముఖ ఫుట్ బాల్ క్రీడాకారుడు లియోనా మెస్సీ అసంతృప్తిని వెలిబుచ్చాడు. తనకు తిరిగి ఆడాల ని ఉన్నా జట్టులోకి రానివ్వ క పోవ డం చాలా బాధాక రం అన్నాడు. ముప్పై ఏళ్ల వ య స్సులోనూ తనకు ఆడ టం చాలా కొత్త అనుభ వాన్నిచ్చేద ని మెస్సీ తెలిపాడు. #13;తాను ఆట లో ఉన్నంత సేపు వ చ్చిన ప్ర తి అవ …

 
Date:

హైదరాబాద్: టీమిండియా స్పిన్నర్ అక్షర్ పటేల్ ఓ లగ్జరీ కారు కొనుగోలు చేశాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. అక్షర్ పటేల్ కొనుగోలు చేసిన కారు ల్యాండ్ రోవర్ డిస్కవరీ ప్రిమియర్ ఎస్ యూవీ. #13;దీని ఖరీదు సుమారు రూ.40 లక్షల నుంచి రూ. 54 లక్షల మధ్యలో ఉంటుంది. గుజరాత్ కు చెందిన 23 ఏళ్ల అక్షర్ పటేల్ ఇటీవల న్యూజిలాండ్ తో ముగిసిన వన్డే, టీ20 సిరీస్ …

 
Date:

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)పై పాకిస్థాన్ మాజీ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్-పాక్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరిగేలా భారత్ ను ఒప్పించే సత్తా ఐసీసీకి లేదని వసీం అక్రమ్ విమర్శించాడు. దీని ఫలితంగా భారత్ -పాక్ యువ క్రికెటర్లు ఒకరితో ఒకరు ఆడలేకపోతున్నారని అన్నాడు. #13;అంతేకాదు ఇరు దేశాలకు చెందిన క్రీడా సంబంధాలను రాజకీయాలకు అతీతంగా చూడాలని అక్రమ్ అభిప్రాయపడ్డాడు. బీసీసీఐని శాసించే సత్తా ఐసీసీకి …

 
Date:

హైదరాబాద్: టీమిండియా వెటరన్ టెస్టు ఓపెనర్ గౌతమ్ గంభీర్ కు అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) మేనేజింగ్ కమిటీలో గంభీర్ ను ప్రభుత్వ నామినీగా కేంద్ర క్రీడాశాఖ ఎంపిక చేసింది. #13;ఈ సందర్భంగా గంభీర్ ట్విటర్ ద్వారా కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాధోడ్ కు కృతజ్ఞతలు తెలిపారు. డీడీసీఏ ప్రతిష్టను మరింతగా పెంచేందుకు అన్ని విధాలా కృషి చేస్తానని ఈ సందర్భంగా గంభీర్ పేర్కొన్నాడు. #13; #13;గతంలో ఫిరోజ్ షా …

 
Movie News
Telugu News